భారతదేశం, ఆగస్టు 4 -- దేశంలో ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ , అతి పెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 2047 నాటికి అందరికీ బీమా అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, భారతదేశవ్యాప్తంగా అంతగా సేవలందని వర్గాలకు, వర్ధమాన మార్కెట్లకు బీమా సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.

ఈ ఒప్పందంపై ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ ఆఫ్ బ్యాంక్ అష్యూరెన్స్ అండ్ క్రాస్ సేల్స్ దిలీప్ కె. విద్యార్థి, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ డైరెక్టర్ (ముంబై మెట్రో) అశ్విని కుమార్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ లైఫ్ ఈవీపీ అండ్ చీఫ్ ఆఫ్ ఇనిస్టిట్యూషనల్ అలయెన్సెస్ గిరీష్ థంపి సహా ఇరు సంస్థల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

ఈ భాగస్వామ్యం ...