Andhraprades,telangana, అక్టోబర్ 12 -- ఏపీ, తెలంగాణకు వాతవరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. మరికొన్ని రోజులు పాటు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఆదివారం(12-10-25) అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మాత్తుగా ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ వాతవరణ కేంద్రం వివరాల ప్రకారం... ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.