Telangana,andhrapradesh, జూన్ 28 -- తెలుగు రాష్ట్రాలకు కొత్త కమల దళపతులు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దాదాపు కసరత్తు పూర్తి కావొచ్చింది. అయితే ఆ పార్టీ నియమాల ప్రకారం. నామినేషన్లను స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి. పేర్లను ప్రకటిస్తారు.

నిజానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై చాలా రోజులుగా కసరత్తు కొనసాగుతూ వస్తోంది. పలువురు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఎట్టకేలకు జాతీయ నాయకత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. అయితే ఒక్క తెలంగాణనే కాకుండా. ఏపీకి కూడా కొత్త అధ్యక్షుడిని ఖరారు చేయనుంది. ఒకే రోజు అధ్యక్షుల పేర్లను ప్రకటించనుంది.

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 3 రోజుల్లోనే ప్రక్రియంతా పూర్తి చేయనున్నారు. జూలై 1వ తేదీన పార్టీ కొత్త అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి...