భారతదేశం, జూలై 6 -- ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో భాగంగా 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు జూలై 19వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....