భారతదేశం, నవంబర్ 30 -- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు మాసాలు పొడిగించారు. డిసెంబరు 1వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 28 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ శనివారం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 2230 ద్వారా ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర ప్రభుత్వం సిఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు మాసాల పాటు పొడిగించేంచేందుకు ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవానికి ఈనెల 30న సిఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తి మేరకు ఆయన పదవీ కాలాన్ని మరో మూడు మాసాలు అనగా డిశంబరు 1నుండి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు పోడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కావున వచ్చే ఫిబ్రవరి 28వ తేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.