భారతదేశం, డిసెంబర్ 17 -- ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో ఒకటి సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయంచారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....