Andhrapradesh, జూలై 3 -- ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి.ఈ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా జా ఓ ప్రకటన ద్వారా ప్రకటించారు. అర్హులైన విద్యార్థులు. వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. జూన్ 30వ తేదీతోనే ప్రవేశాల గడువు ముగిసింది. అయితే విద్యార్థులతో పాటు పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో. ఈ గడువును పొడిగించారు. దీంతో టెన్త్ పాస్ అయిన విద్యార్థులు. జూలై 30వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చు.
ఇక 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ బోర్డు ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ ను కూాడా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ జూనియర్ కాలేజీలు మొత్తం 314 పని దినాలు పని చేస్తాయి. మొత్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.