భారతదేశం, ఏప్రిల్ 19 -- ఏపీలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శనివారం మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....