భారతదేశం, ఏప్రిల్ 21 -- ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అయితే అభ్యర్థుల దరఖాస్తు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, అభ్యర్థులకు తరచూ తలెత్తే ప్రశ్నలు తెలుసుకుందాం.

1. ప్రస్తుత మెగా డీఎస్సీలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తున్నారు?

2. ఈ పోస్తులు ఏ ఏ యాజమాన్యాలలో ఉంటాయి?

ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫే ర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ , జువనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాళీలతో పాటు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో ఖాళీలను భర్తీచేస్తారు.

3. యాజమాన్యాల వారీగా...