Andhrapradesh, జూలై 2 -- ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేయగా. కొత్తగా తేదీలను ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా. రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.వెబ్ ఆప్షన్లు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ర్యాంకుల ఆధారంగా. జూలై 5వ తేదీ వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు (వెబ్ ఆప్షన్లు) చేసుకోవాలి. ఫీజు కూడా చెల్లించాలి. https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి. అయితే జూలై6వ తేదీన అభ్యర్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.

అభ్యర్థులు సాధించిన ర్యాంకు...