భారతదేశం, ఏప్రిల్ 23 -- ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జరిగిన పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 2025లో ఈ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించారు. మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలతో పాటు ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి.

ఏపీ ఓపెన్ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు.

https://apopenschool.ap.gov.in/

ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్‌, ఇంటర్ పలితాలు కూడా రెగ్యులర్ ఫలితాలతో పాటు విడుదల చేశారు. పరీక్షలు మార్చి 3 నుంచి 15వరకు జరిగాయి. పదో తరగతి జవాబు పత్రాలను తొమ్మిది కేంద్రాల్లో, ఇంటర్‌ స్పాట్ వాల్యూయేషన్‌ పదిహేడు ...