భారతదేశం, జూన్ 20 -- ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ‌లితాలు వచ్చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 5 విభాగాల్లో కలిపి మొత్తం 99.42 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తం 17,795 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా. 14,527 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....