భారతదేశం, జనవరి 8 -- రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 60 ఖాళీలను కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన రిక్రూట్ చేయనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా. ఈ గడువు జనవరి 9,2026తో ముగియనుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....