భారతదేశం, నవంబర్ 13 -- రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు సాంఘిక సంక్షేమశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా సివిల్స్ కోటించ్ తీసుకునేందుకు దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హులైన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఓ ప్రకటన ద్వారా కోరారు.
ఈ ప్రకటనలోని వివరాల ప్రకారం. రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇస్తారు. విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల శిక్షణా కాలంలో (10.12.2024 నుంచి 10.04.2026 వరకు) అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
ఉచిత కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.