భారతదేశం, డిసెంబర్ 4 -- ఏపీలో 2026 సంవత్సరానికి సంబంధించి అధికారిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇవి కాకుండా రెండో శనివారం సెలవులు, ఆదివారాలు ఉంటాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ లిస్ట్ విడుదల చేసింది.

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, 1881 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పాటించే సాధారణ పండుగ, ప్రభుత్వ సెలవులు ఇందులో ఉన్నాయి. పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు.. సెలవులను ప్లాన్ చేయడానికి ఈ క్యాలెండర్‌ను ఉపయోగపడుతుంది.

1. మకర సంక్రాంతి - 15.01.2026 - గురువారం

2. గణతంత్ర దినోత్సవం - 26.01.2026 - సోమవారం

3. మహా శివరాత్రి - 15.02.2026 - ఆదివారం

4. హోలీ - 03.03.2026 - మంగళవారం

5. ఉగాది - 19.03.2026 - గురువారం

6. ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) - 20.03.2026 - శుక్రవారం

7. శ్రీరా...