Andhrapradesh, మే 4 -- వినోద రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోఅడుగు ముందడుగు వేసింది. రాష్ట్రంలో మొట్టమొదటి "ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ"ని అభివృద్ధి చేయడానికి ప్రముఖ సంస్థ క్రియేటివ్‌ల్యాండ్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. 2025 మే 1న ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు పక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన మరియు డిజిటల్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారనుంది. "క్రియేటర్ ల్యాండ్" పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ నగరం సినిమా, గేమింగ్, ప్రకటనలు, వర్చువల్ ప్రొడక్షన్ మరియు టెక్నాలజీ ఆధారిత కథ చెప్పడం వంటి అత్యాధునిక సౌకర్యాలకు నిలయంగా ఉంటుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ "క్రియేటర్ ల్యాండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.