భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీలో మరోసారి నామినేటెడ్‌ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. రాష్ట్రంలోని 30 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను సీఎం చంద్రబాబు నియమించారు. ఈ 30 స్థానాల్లో.. 25 మంది టీడీపీ నాయకులు, నలుగురు జనసేన, ఒక బీజేపీ నేతకు నామినేటెడ్‌ పదవులు దక్కాయి. నామినేటెడ్ పదవులకు అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే మిగతా మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను నియమించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

1. పులివెందుల -సింహాద్రిపురం -బండి. రామాసురరెడ్డి- టీడీపీ

2. కాకినాడ నగరం -కాకినాడ -బచ్చు శేఖర్ - టీడీపీ

3. ఉండి-ఆకివీడు -బొల్లా వెంకటరావు-టీడీపీ

4. ప్రత్తిపాడు(గుంటూరు) -ప్రతిప్తాడు-బొందలపాటి అమరేశ్వరి- జనసేన

5. ఇచ్చాపురం- ఇచ్ఛాపురం- బుద్ధ మణిచంద్ర ప్రకాష్ -టీడీపీ

6.యర్రగొండపాలెం(ఎస్సీ) -వై. ...