భారతదేశం, మే 19 -- ఏపీపీఎస్సీ 2024లో విడుదల చేసిన పలు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లలో భాగంగా ఇప్పటికే వ్రాత పరీక్షలు పూర్తయ్యాయి. ప్రశ్నాపత్రాల ప్రాథమిక కీలు కూడా విడుదలయ్యాయి. ఈ క్రమంలో ప్రాథమిక "కీ" పై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది.
2024లో ఏపీపీఎస్సీ ద్వారా విడుదలైన ఏపీ ఫిషరీస్ సర్వీసెస్‌లో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాల పరీక్షల ప్రాథమిక "కీ"పై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ సాయంతో ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను నమోదు చేయవచ్చు.
ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో 2024లో విడుదలైన అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల ప్రాథమిక "కీ" అభ‌్యంతరాలు స్వీకరిస్తారు.
ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్‌లో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగ నియామక పరీక్ష "కీ" పై అభ్యంతరాలు స్వీకరణ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.