భారతదేశం, జూలై 15 -- విశాఖలోని ఓ హోటల్‌లో ఏపీఎల్ సీజన్ 4కు సంబంధించి క్రీడాకారుల వేలం నిర్వహించారు. ఇందులో విశాఖకు చెందిన పైలా అవినాష్ అనే కుర్రాడిని రాయల్స్ ఆఫ్ రాయలసీమ రూ.11.05 లక్షలకు సొంతం చేసుకుంది. మరో యువ క్రికెటర్ రిక్కీ భూయ్ సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు రూ.10.26 లక్షలకు కొనుగోలు చేసింది. గిరినాథ్ రెడ్డి అనే ఆటగాడిని రూ.10.05 లక్షలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ తీసుకుంది.

భారత ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్, భారత వికెట్ కీపర్ కెఎస్ భరత్‌ను కాకినాడ కింగ్స్ తీసుకున్నాయి. రాయల్స్ ఆఫ్ రాయలసీమ తరపున భారత అండర్-19 క్రికెటర్ షేక్ రషీద్ ఆడనున్నారు.

జి. హనుమ విహారి (అమరావతి రాయల్స్ - రూ. 10 లక్షలు).

అశ్విన్ హెబ్బార్ (విజయవాడ సన్‌రైజర్స్ - రూ. 10 లక్షలు)

షేక్ రషీద్ (రాయలసీమ రాయల్స్ -రూ. 10 లక్షలు).

సీహెచ్ స్టీఫెన్ (తుంగభద్ర వార...