Andhrapradesh,telangana, జూన్ 20 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రద్దీ దృష్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చర్లపల్లి - కాకినాడ - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.
దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.కాకినాడ టౌన్ - చర్లపల్లి ( రైలు నెంబర్ 07447) మధ్య స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు రాకపోకలు సాగిస్తుంది. ప్రతి శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 08.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
అంతేకాకుండా చర్లపల్లి - కాకినాడ టౌన్ (రైలు నెంబర్ 07448) మధ్య మరో రైలు నడవనుంది. జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 9 గంటలకు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.