భారతదేశం, మే 1 -- క‌న్న‌డ మూవీ కెరెబెటే థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్ రిలీజైంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట‌ల్‌లో ఈ క‌న్నడ మూవీ ప్రేక్ష‌క‌లు ముందుకొచ్చింది.

కెరెబెటే మూవీలో గౌరిశంక‌ర్‌, బిందు శివ‌రాం హీరోహీరోయిన్లుగా న‌టించారు. గోపాల్ దేశ్‌పాండే, హ‌రిణి శ్రీకాంత్‌, సంప‌త్ కీల‌క పాత్ర‌లు పోషించారు. 2024లో మార్చిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో 10కిగాను 9.3 రేటింగ్‌ను ఈ మూవీ సొంతం చేసుకున్న‌ది.

క‌ర్ణాట‌క‌లోకి శివ‌మొగ్గ అనే ప్రాంతం సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ద‌ర్శ‌కుడు గురురాజ్ ఈ మూవీలో స‌హ‌జంగా చూపించారు. మల్నాడు అనే ప్రాంతంలో ఏడాదికి ఒక‌సారి మ‌త్య్స‌కారులు జ‌రుపుకునే కెరెబెటేఅనే జాత‌ర నేప‌థ్యంలో ఈ క‌థ‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో హీరోగా న‌టిస్తూనే స్క్రీన్‌ప్లేను స...