Hyderabad, సెప్టెంబర్ 5 -- ఇందిరా ఏకాదశి 2025: హిందూ మతంలో, ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది. ప్రతి నెలా రెండు ఏకాదశి ఉపవాసాలు ఆచరిస్తారు. భాద్రపద మాసం పితృపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు ఉపవాసాన్ని ఆచరిస్తారు.

భక్తి, శ్రద్దలతో విష్ణువును పూజిస్తారు. ఆ రోజు ఉపవాసం ఉంటే మోక్షం కలుగుతుందని నమ్మకం. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని, కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం. ఇందిరా ఏకాదశి పితృపక్షంలో ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి సెప్టెంబర్ 17 అర్ధరాత్రి 12:21 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు రాత్రి 11:39 గంటలకు ముగుస్తుంది. సెప్టెంబర్ 17, 2025, బుధవారం నాడు ఇందిరా ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోనున్నారు.

ఏకాదశి రోజ...