భారతదేశం, డిసెంబర్ 31 -- తెలుగులో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో చాలా వరకు థియేటర్లలలో రిలీజ్ అయి ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండానే ఓటీటీలలో డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి

అలాంటి తెలుగు సినిమానే 4 గర్ల్స్. రివేంజ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెకెక్కిన 4 గర్ల్స్ సినిమాను యూనిక్విక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించారు. ఈ సినిమాకు యూ నరసింహులు, ఎస్ రమేష్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు.

సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు, అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు , మర్డర్స్ జరుగుతున్నాయి . అలా రీసెంట్‌గా జరిగిన ఒక రియల్ ఇంసెడెంట్‌ని బేస్ చేసుకుని ఈ 4 గర్ల్స్ సినిమాను తెరకెక్కించారు దర్శకనిర్మాతలు.

బాధిత కుటుంబానికి జరిగిన అన్యాయానికి పోలీసులు ఏం చేశారు ? ఆ కుటుంబం సమాజాన...