భారతదేశం, ఏప్రిల్ 22 -- ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఏ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలో అనే డౌట్ వస్తుంటుంది. ఏదైనా ఫండ్ రేటింగ్ దాని సామర్థ్యాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన అంశం అని గుర్తుంచుకోవాలి. అధిక రేటింగ్ ఉన్న ఫండ్ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలోనూ స్థిరంగా ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే సమయంలో నాణ్యమైన ఫండ్స్ ఎంచుకోవడం ముఖ్యం. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. పెట్టుబడిదారులకు మంచి రాబడిని కూడా అందిస్తున్నాయి. గత 10 సంవత్సరాలలో అధిక రాబడిని ఇచ్చిన ఎంఎఫ్‌లు ఉన్నాయి. టాప్ 5 ఉత్తమ మ్యూచువల్ ఫండ్ల గురించి చూద్దాం..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఫండ్ గురించి సరైన సమాచారం తెలుసుకోవాలి. మార్కెట్ రిస్క్ ఎల్లప్పుడూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ ...