భారతదేశం, ఆగస్టు 3 -- సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. చాలా మంది ఉద్యోగాల కోసం సిటీలకు వచ్చి.. లోన్ తీసుకుని ఇల్లు కొనడమో.. కట్టుకోవడమో చేస్తుంటారు. ఎంత కొంత రుణం కూడా అవసరం పడుతుంది. ఇటీవలి కాలంలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని వలన ఇల్లు కొనడం కష్టమైంది. స్థలం లేదా ఇల్లు కొనడానికి గృహ రుణం తీసుకోవడం తప్పనిసరైపోయింది.

ఇల్లు కొనాలనుకునేవారు బ్యాంకు నుండి లోన్ తీసుకుంటారు. మీరు మీ స్వంత ఇల్లు కొనడానికి బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకోవాలని కూడా ప్లాన్ చేస్తుంటే, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చుకోవాలి. తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకు నుండి తీసుకుంటే మీకు ఇబ్బందులు రావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు రూ.10 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే.. నెలవారీ ఈఎంఐ ఎంత?

ఎస్బీఐ తన కస్టమర్లకు చాలా ఆకర్షణీయమైన వడ్డీ ...