భారతదేశం, ఏప్రిల్ 3 -- పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ విడుదల చేసిన ఈ జాబితాలో ఉన్న పేర్ల మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వాస్తవానికి శాశ్వత మానవ నివాసాలు లేని ప్రాంతంపై ట్రంప్ 10 శాతం సుంకం ప్రకటించారు. ఈ ప్రాంతం ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
దక్షిణ మహాసముద్రంలో జనావాసాలు లేని ద్వీపాలైన హిర్డ్, మెక్ డొనాల్డ్ దీవులపై అమెరికా అధ్యక్షుడు 10 శాతం సుంకం ప్రకటించారు. అయితే ఈ ద్వీపాలపై సుంకం ఎందుకు విధించారనే దానిపై ట్రంప్ తన ప్రసంగంలో ఏమీ చెప్పలేదు. సుంకం ఎందుకు ప్రకటించారనే దానిపై ట్రంప్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఎవరూ నివసించని ఈ దీవులపై ట్రంప్ ప్రభుత్వం 10 శాతం సుంకం విధించిందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ట్రంప్ ను ఎగతాళి చేశారు. ఇప్పుడు పెంగ్విన్ నుంచి ఈ పన్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.