భారతదేశం, జూన్ 14 -- కల్పిక గణేష్.. ఈ పేరు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో నెటిజన్లు ఈ పేరు వెతుకుతున్నారు. మరి ఈ కల్పిక గణేష్ ఎవరు? ఆమె ఏం చేసిందంటే? టాలీవుడ్ యంగ్ బ్యూలీ కల్పిక గణేష్ తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంటర్నెట్ లో హాట్ ఫొటోస్ తో అలరిస్తోంది ఈ భామ. కానీ ఇప్పుడు ఆమె ట్రెండింగ్ లో ఉండటానికి కారణం పోలీస్ కేసు. ఆమెపై పెట్టిన కేసు ఏంటీ? అందుకు కారణం ఏంటో? ఇక్కడ చూసేయండి.

మే 29న గచ్చిబౌలీలోని ప్రిజమ్ పబ్ కు వెళ్లింది కల్పిక గణేష్. పోలీసులకు ప్రిజమ్ పబ్ నిర్వాహకులు చేసిన ఫిర్యాదు మేరకు.. నటి కల్పిక గణేష్ ఓ వ్యక్తితో కలిసి ఆ పబ్‌కి వెళ్లింది. రూ. 2,200 బిల్ చేసింది. దీంతో డెజర్ట్ గా చీజ్ కేక్ ను ఫ్రీగా ఇవ్వాలని స్టాఫ్ ను ఫోర్స్ చేసింది. గుడ్‌విల్ గెస్టర్‌గా స్టాఫ్ బ్రౌనీ ఇవ్వగా.. ఆమె తిరస్కరించి...