భారతదేశం, జూన్ 17 -- గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేరడం ద్వారా మీ కెరీర్‌ను మెుదలుపెట్టాలని అని అనుకుంటే మీకోసం మంచి ఛాన్స్ ఉంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అప్రెంటిస్‌షిప్‌లో బంపర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్రెంటిస్‌షిప్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా మంచి స్టైఫండ్ లభిస్తుంది. ఈ నియామకం ద్వారా సంస్థలో 250 అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన అర్హతలు ఏంటో చూద్దాం..
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ నియామక ప్రక్రియలో పాల్గొనగలరు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయోపరిమితి 20 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.