Andhrapradesh, జూలై 27 -- అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అవకాశం కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఏపీసీఆర్డీఏ ప్రాంతాన్ని మినహాయించారు. రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో వేసిన అనధికార లేఔట్లకు ఈ స్కీమ్ ను వర్తింపజేయాలని నిర్ణయించారు. ఫలితంగా పలు అనుమతులు లేకుండా వేసిన లేఔట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం దక్కనుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....