భారతదేశం, మే 8 -- ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారికి శుభవార్త. ఇంటర్నెట్ సమస్యలు తగ్గనున్నాయి. భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్‌ను నడపడానికి ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ లైసెన్స్ పొందింది. వినియోగదారులకు ఉపగ్రహం ద్వారా నేరుగా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
కేబుల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడం వల్ల చాలాసార్లు ఇబ్బందులు వస్తాయి. ఇకపై నేరుగా శాటిలైట్ ద్వారా మీరు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందించడానికి లైసెన్స్ పొందింది.
స్టార్‌లింక్ దాదాపు 2 సంవత్సరాల క్రితం భారతదేశంలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే.. దాని ఉపగ్రహాల సహాయంతో భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను అందించడానికి ముందుకొచ్చింది. వాటిని టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) ఆమోదించింది. భూమిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.