Hyderabad, ఏప్రిల్ 11 -- వెంట్రుకలు సహజంగా మెరుస్తూ కనిపించాలంటే ముఖ్యమైనది శరీరానికి సరైన పొషకాహారం అందడం. మంచి ఆరోగ్యకరమైన ఆహారం అంటే ప్రోటీన్, బయోటిన్, ఐరన్, ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలపడతుంది,సహజమైన కాంతిని పొందుతుంది. అలాగే కొబ్బరి నూనె, ఆర్గాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి సహజ నూనెలతో మసాజ్ చేయడం వల్ల జుట్టుకు కావల్సిన తేమ అంది దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన మెరుపు పెరుగుతుంది. ఇలా వెంట్రుకలు సహజంగా మెరుస్తూ కనిపించాలంటే ఏం చేయాలి? ఎలాంటి తప్పులు చేయడం వల్ల జుట్టు మెరుపు తగ్గుతుంది? తెలుసుకుందాం రండి.

నిమ్మరసం జుట్టులోని క్యూటికల్‌‌ తెరుచుకునేలా చేస్తాయి. సూర్యకాంతి జుట్టు రంగును నెమ్మదిగా పెంచుతుంది. దీని కోసం ముందుగా రెండు స్పూన్లు నిమ్మరసం, నాలుగు స్పూన్లు నీటని కలిప స్ప్రే బాటిల్‌లో వేయండి. దీన్ని జుట్టు...