భారతదేశం, జనవరి 25 -- తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చివరి సినిమా జన నాయగన్ సెన్సార్ వివాదం గురించి ప్రస్తావిస్తూ ఒత్తిళ్లకు తల వంచనని అన్నారు. ఆదివారం (జనవరి 25) తమిళనాడులోని మహాబలిపురంలో రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్.
విజయ్ దళపతి తన పార్టీ గుర్తును ఇవాళ ఆవిష్కరించారు. ఎన్నికల సంఘం కేటాయించిన విజిల్ గుర్తును ఈ మీటింగ్ లో ఆవిష్కరించారు విజయ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వల్ల తన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల ఆలస్యం కావడం, కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ నేపథ్యంలో కూడా విజయ్ తన కార్యకర్తలతో సంభాషిస్తూ, పార్టీ గుర్తును ఆవిష్కరిస్తూ ఉత్సాహంగా కనిపించారు.
ఎన్నికల సంఘం కేటాయించిన 'విజిల్' గుర్తును విజయ్ ఆవిష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.