భారతదేశం, జూలై 12 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్​ ఎయిర్​ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక తాజాగా బయటకు వచ్చింది. చివరి క్షణాల్లో పైలట్​ల మాటలను నివేదిక వెల్లడించింది. రెండు ఇంజిన్​లకు ఇంధనం కటాఫ్​ అయిపోయిందని దర్యాప్తు బృందం గుర్తించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....