Telangana,hyderabad, అక్టోబర్ 12 -- హైదరాబాద్ బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. సీనియర్ ఐటీ కన్సల్టెంట్, సిస్టమ్ ఎనలిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 2 ఖాళీలున్నాయి. https://aiimsbibinagar.edu.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు నవంబర్ 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ చేసిన అభ్యర్థులు అర్హులవుతారు. పని చేసిన అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు. ఎంపికైన వారికి మంచి జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీ వివరాలను నమోదు చేయాలి. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.