Andhrapradesh,guntur, జూన్ 2 -- ఎయిమ్స్‌(ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌) మంగళగిరిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 117 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం.... మొత్తం 117 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అనస్థీషియాలజీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ అండ్ వ్యాస్క్యూలర్‌ సర్జరీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ENT, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీతో పా...