భారతదేశం, మే 18 -- డబ్బు అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కానీ అవసరం వస్తే మాత్రం సేవింగ్స్ అన్ని ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం ఆర్థికంగా ఇబ్బంది పడతాము. ఈ పరిస్థితుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడాలంటే అందుకే ఒక ఎమర్జెన్సీ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఫండ్‌ని ఎలా నిర్మించుకోవాలి? వంటి కొన్ని వివరాలు, టిప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
ఎమర్జెన్సీ ఫండ్‌కి అర్థం దాని పేరులోనే ఉంది! అత్యవసర పరిస్థితుల్లో మనకు ఆర్థికంగా ఉపయోగపడేందుకు, మన సేవింగ్స్ నుంచి కొంతకొంత ముందు నుంచే దాచి, పోగు చేసిన మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు.
ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలియని కాలంలో మనం బతుకుతున్నాము. అందుకే మనల్ని మనం ఆర్థికంగా కాపాడుకునేందుకు ఈ ఎమర్జెన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.