భారతదేశం, ఫిబ్రవరి 20 -- చాలా సమస్యల్ని తొలగించే విశేషమైన వ్రతం ఏడు శనివారాల వ్రతం. చాలా మంది ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేయడం వలన ఏడుకొండలవాని అనుగ్రహంతో కొండంత కష్టం కూడా తీరిపోతుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చేయొచ్చు.
ఒకవేళ మధ్యలో ఆడవారికి ఇబ్బంది వస్తే ఆ వారం వదిలిపెట్టి ఇంకో వారం చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. పురుషులు మాత్రం వ్రతాన్ని ఆచరిస్తే ఏడు వారాలు పాటు అంతరాయం లేకుండా చేసుకోవాలి. అయితే ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి? ఉదయం పాటించాల్సిన నియమాలు, సాయంత్రం పాటించాల్సిన నియమాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.
పూర్వం ఒక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి స్వామివారిని ప్రార్థించాడు. స్వామి వారు కనికరించి స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.