భారతదేశం, ఫిబ్రవరి 10 -- బంగ్లాదేశ్‌లో ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో అక్కడ మైనారిటీలపై దాడులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. మైమెన్‌సింగ్ జిల్లాలో సోమవారం రాత్రి ఒక హిందూ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. దేశంలో కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు పోలింగ్ జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
మృతుడిని 62 ఏళ్ల సుసేన్ చంద్ర సర్కార్‌గా గుర్తించారు. ఆయన మైమెన్‌సింగ్ జిల్లా త్రిశాల్ ప్రాంతంలోని సౌత్‌కంద గ్రామంలో నివసిస్తున్నారు. సుసేన్ చాలా కాలంగా 'భాయ్ భాయ్ ఎంటర్‌ప్రైజ్' పేరుతో బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బోగర్ బజార్ కూడలిలో ఉన్న తన దుకాణంలో ఆయన ఉండగా, దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు.
సుసేన్‌ను దారుణంగా నరికి చంపిన నిందితులు, ఎవరికీ అనుమానం రాకుండా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.