భారతదేశం, మే 6 -- జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో ఓ భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. దీనికి హైప్ విపరీతంగా ఉంది. హృతిక్ రోషన్‍తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్‍లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు తారక్. ఈ చిత్రాల నుంచి అప్‍డేట్ల కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ పుట్టిన రోజున (మే 20) ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ రానుంది.
ప్రశాంత్ నీల్‍తో చేస్తున్న సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న గ్లింప్స్ రానుంది. ఇప్పటికే ఇది ఖరారైంది. టైటిల్‍తో ఈ గ్లింప్స్ ఉండొచ్చు. ఈ మూవీకి డ్రాగన్ టైటిల్ ఫిక్స్ అయిందని చాలా కాలంగా రూమర్లు ఉన్నాయి. ఎన్టీఆర్ చాలా సన్నపడటంతో ఈ మూవీలో లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా చాలా ఉంది. ఈ గ్లిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.