Hyderabad, ఏప్రిల్ 26 -- మనసులో కలిగే భావాలకు స్పందించడం మామూలే. కానీ, అది కొన్నిసార్లు మన ఆరోగ్యానికి హానికరంగా మారి, భవిష్యత్‌కు సమస్యగా మారుతుందట. మనసుకు ఎదుటివారు నచ్చకపోయినా లేదా వారి ప్రవర్తన ఇబ్బందిగా అనిపించినా కోపం తెచ్చుకోవడం, ద్వేషం పెంచుకోవడం వంటివి మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. ఇలా మరొకరిపై ద్వేషంతో ఉండటం వల్ల మన భవిష్యత్‌కు ఉపయోగపడే ప్రేరణ క్రమంగా తగ్గిపోతుందట.

మనసులో ఎవరినైనా ద్వేషించటం అనేది అది ఎంత చిన్నదైనా, మన శక్తిని ఇతరులతో పోల్చి తిట్టుకోవడం మన లక్ష్యాలపై దృష్టి ఉంచడాన్ని చెడగొడుతుంది. ఇది నిజంగా ప్రతిఒక్కరూ మన జీవితంలో ఎదుర్కొనే సమస్యే, దాన్ని సమర్థంగా ఎదుర్కొనడమే ముఖ్యం. మరి దీనిని అధిగమించడం కోసం ఏం చేయాలంటే..

మనసు ఎప్పుడూ ఆ విషయం చుట్టూనే తిరుగుతుంది: వాళ్లు చెప్పిన మాటలు, చేసిన పనులు గుర్తుకు వస్తూ ఉంటాయి....