Hyderabad, మే 2 -- కోడిగుడ్లతో చేసిన ఆహారాలు టేస్టీగా ఉండటమే కాదు ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. గుండె కళ్ళు, కండరాలు అన్నింటి అభివృద్ధికి గుడ్లు అవసరం.
కోడిగుడ్లను ఎప్పుడూ ఉడికించి తినడమూ, ఆమ్లెట్ వేసుకోవడం తినడం చేస్తే వాటి రుచి తెలియకపోవచ్చు. అప్పుడప్పుడు ఎగ్ మంచూరియన్ చేసుకొని చూడండి... వేడివేడిగా తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే దీన్ని సులభంగా చేసుకోవచ్చు.
బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ మంచూరియా దొరుకుతుంది. కానీ ఎగ్ మంచూరియన్ దొరకదు. కాబట్టి ఇంట్లోనే దీన్ని ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.
కోడిగుడ్లు - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.