Hyderabad, మే 10 -- ఫిట్‌నెస్ కోసం ఎక్సర్‌సైజ్ చేయడానికి ప్రయత్నించే ముందు వార్మప్ చేయడం చాలా ముఖ్యం. ఇది మీ శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేస్తుంది. గాయాల ప్రమాదాన్ని తగ్గించి, మీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందుకోసం మీరు వార్మప్ ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి అనే విషయంపై కొన్ని విషయాలను పరిశీలిస్తే..మమమమమంంం

సాధారణంగా, వార్మప్ అనే దానిని వ్యాయామం చేయడానికి ముందు 5 నుండి 10 నిమిషాల వరకూ చేయొచ్చు. అయితే, మీరు చేయబోయే వ్యాయామం తీవ్రతను బట్టి ఇంకాస్త సమయం పెంచుకోవచ్చు. అధిక తీవ్రత కలిగిన వ్యాయామాలు అంటే లెగ్స్ కోసం చేయాలనుకుంటే ఎక్కువసేపు వార్మప్ చేయడం మంచిది. చల్లని వాతావరణంలో లేదా ఉదయం మొదటిసారి వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా ఎక్కువసేపు వార్మప్ చేయడం ముఖ్యం. ఎందుకంటే, మీ కండరాలు, కీళ్ళు బిగుతుగా ఉంటాయి. కాబట్టి వాటికి వేడికి అందించాలి. మీ శరీ...