Hyderabad, మే 24 -- ఈ రోజుల్లో మన జీవితం స్క్రీన్ల చుట్టూనే తిరుగుతోంది. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలతో నిరంతరం గడపడం వల్ల మన కళ్ళు తీవ్రంగా అలసిపోతున్నాయి. కంటి చూపు మసకబారడం, తలనొప్పి వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. వీటన్నింటి నుంచి కళ్ళకు ఉపశమనం కలిగించి, కంటి చూపును మెరుగుపరిచే కొన్ని అద్భుతమైన యోగాసనాలు ఉన్నాయని మీకు తెలుసా? వీటిని చేయడం చాలా సులువు, ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ సులభమైన యోగా టెక్నిక్స్‌తో మీ కళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దామా?
మీ అరచేతులు వేడెక్కే వరకు ఒకదానికొకటి బాగా రుద్దండి. తర్వాత కళ్ళు మూసుకుని, ఆ అరచేతులను మీ కళ్ళపై సున్నితంగా ఉంచండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా, కళ్ళకు పూర్తి చీకటి వచ్చేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల మీ కళ్ళకు, ఆప్టిక్ నరాలకు ప్రశాంతత లభిస్తుంది. మనసుకు కూడా రిలాక్స్ అవుతుంది. ఇది కళ్ళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.