భారతదేశం, మే 10 -- ోజూవారి ఉపయోగానికి బైక్ కావాలంటే కచ్చితంగా మైలేజీ గురించి చూస్తాం. ఎందుకంటే పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. చాలా మంది ఎంచుకునే బైక్ బడ్జెట్‌తోపాటుగా మంచి మైలేజీ ఇవ్వాలని చూస్తారు. రోజువారీ వినియోగానికి మరింత అనుకూలంగా ఉండే, అధిక మైలేజీని అందించే 7 మోటార్ సైకిళ్ల గురించి చూద్దాం..

Published by HT Digital Content Services with permission from HT Telugu....