భారతదేశం, జూన్ 8 -- స్మార్ట్ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ కొనాలనుకుంటే.. అమెజాన్‌లో మీకోసం ఉన్నాయి. తక్కువ ధరలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న కొన్ని స్మార్ట్‌ఫోన్స్ చూద్దాం.. లిస్ట్‌లో మీకు ఏ ఫోన్ బెస్ట్ అవుతుందో చూడండి.
రూ.8,286 ధరకు ఈ ఫోన్ వినియోగ దారులకు అమెజాన్‌లో లభ్యం కానుంది. 4 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను అందించారు. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు.
ఈ ఫోన్ 8 ప్లస్ 128 జీబీ వేరియంట్ ధరను అమెజాన్‌లో రూ.14,690గా పెట్టారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.