భారతదేశం, మే 2 -- లెజెండరీ రైటర్ సిరివెన్నల సీతారామ శాస్త్రి రాసిన పాటలు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. జీవిత సత్యాలను తెలిపేవి కొన్నయితే.. స్ఫూర్తి రగిలించేవి మరికొన్ని. అలాంటి పాటే ఇదే. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలోని 'మరీ అంతగా' సాంగ్. నిజాలను చెప్పే ఈ సాంగ్ లిరిక్స్ మీకోసం.

2013లో వచ్చిన మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సూపర్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వెంకటేష్, మహేష్ బాబు బ్రదర్స్ గా యాక్ట్ చేశారు. ఇక రేలంగి మామయ్యగా ప్రకాశ్ రాజ్ ఐకానిక్ క్యారెక్టర్ ప్లే చేశారు. సమంత, అంజలి ఫీమేల్ లీడ్ గా నటించారు.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. ఇక సిరివెన్నెల రాసిన మరీ అంతగా సాంగ్ అయితే ఇప్పటికీ ...