Hyderabad, ఏప్రిల్ 18 -- డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నట్స్ చాలా ముఖ్యమైనవి. వీటిలో ఉండే పోషకాలు రోజంతా శక్తిని అందిస్తూ, వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినా డ్రై ఫ్రూట్స్ కూడా శరీరానికి వేడి చేస్తాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా తినాలి.

వేసవిలో డ్రైఫ్రూట్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి ఎండల్లో పిల్లలకు ఎన్ని డ్రైఫ్రూట్స్, నట్స్ పెట్టాలో ప్రతి తల్లి తెలుసుకోవాలి. పిల్లల వయసును బట్టి వారికి వేసవిలో నట్స్ తినిపించాలి.

బాదం పప్పులు : రెండు

జీడిపప్పు: ఒకటి

వాల్ నట్స్: అర ముక్క

కిస్ మిస్‌లు - నాలుగు

ఖర్జూరం - ఒకటి

బాదం పప్పులు - మూడు

జీడిపప్పులు : మూడు

వాల్ నట్స్: ఒ...