భారతదేశం, డిసెంబర్ 6 -- పడాల కల్యాణ్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన పేరు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన కల్యాణ్ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ ఆర్మీ జవాన్ బిగ్ బాస్ లో తన పవర్ చూపించి ఫైనల్ బెర్త్ పట్టేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను దాటి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. మరి కల్యాణ్ ఎవరు? అతని గురించిన విషయాలు ఇక్కడ చూద్దాం.
ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి కామనర్లను కూడా పంపించారు. ఇందు కోసం అగ్ని పరీక్ష అనే పోటీ పెట్టి మరీ సెలక్ట్ చేశారు. ఇందులో ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ అదరగొట్టాడు. ఆటతో, మాటతో సత్తాచాటి బిగ్ బాస్ 9 తెలుగు ఎంట్రీ టికెట్ కొట్టేశాడు. ఈ సీజన్ లో తొలి కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టాడు.
బిగ్ బాస్ లోకి ఎంట్రీతోనే పడాల కల్యాణ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. 9 సీజన్ల బిగ్ బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.