భారతదేశం, జూలై 22 -- భారత ఎలక్ట్రిక్ ఎంపీవీ మార్కెట్‌లోకి తాజాగా ఎంజీ ఎం9 ఈవీ ప్రవేశించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 69.90 లక్షలు. జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఈ ఎం9 ఈవీని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ మోడల్‌గా దేశంలో విడుదల చేసింది. అధునాతన సాంకేతిక ఫీచర్లతో నిండిన ఎంజీ ఎం9 ఈవీ ఒక లగ్జరీ ఎంపీవీ. పవర్‌ట్రెయిన్ పరంగా ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు బీవైడీ ఈమ్యాక్స్​7తో పోటీ పడుతోంది. కానీ ఒక ఎంపీవీగా కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్​ వంటి ఐసీఈ ఇంజిన్​లకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఎంజీ ఎం9ని టయోటా వెల్​ఫైర్​తో పోల్చి ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఎంజీ ఎం9 ఈవీ:

భారత్‌లో రూ. 69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేశారు.

ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్​గా లభిస్తుంది.

ఎంజీ ఎం9 ఈవీని కార్‌మేకర్.. ఎంజీ సెలెక్ట్ ప్రీమి...