భారతదేశం, ఏప్రిల్ 19 -- ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు 2024- 2025 సంవత్సరానికి జరిగిన క్యాంపస్ ప్లేసెమెంట్ లో అద్బుత్తమైన ఉద్యోగాలను కొల్లగొట్టారు. బీఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE) , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మషీన్ లెర్నింగ్ (AIML) శాఖల విద్యార్థులు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో ప్రతిష్టాత్మక ఉద్యోగ అవకాశాలను, భారీ ప్యాకేజీలను పొందారు.

భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు

సునందన- అమెజాన్ లో రూ. 45 లక్షల ప్యాకేజీ

ఐరాజ్ ఫాతిమా-జస్ట్ పే లో రూ.27 లక్షల ప్యాకేజీ

మొహమ్మద్ ఆరిఫ్- డీఈ షా- రూ.24.85 లక్షల ప్యాకేజీ

ఎస్.ఏ. నదీమ్ - డీఈ షా- రూ.24.85 లక్షల ప్యాకేజీ

ఈ అద్భుతమైన విజయాల గుర్తించి, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మోలుగరం, వీసీ నివాసంలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్...